అసలేం జరుగుతుంది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేక కార్పొరేట్ వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నాయా ?
ఒక్క సారి ఆలోచించండి !
పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయి కదా అని మన పని మనమ్ చేసుకుపోతుంటే అది మన బలహీనతగా అనుకొనే రాజకీయనాయకులకు, పాలకులకు బుథి వచ్చే / చెప్పే రోజు వస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేక కార్పొరేట్ వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నాయా ?
ఒక్క సారి ఆలోచించండి !
- బ్యాంకులు 4 పైన డిపాజిట్ ,విత్‌డ్రాయల్ చేస్తే మినిమం Rs . 150/- పెనాల్టీ వేస్తే నో రెస్పాన్స్
- పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గించినా , మన దేశంలో పెట్రోల్ రేట్లు తాగించక పోయిన నో రెస్పాన్స్
- నోట్లను నిషేధించి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ఏమి సాధించారో చెప్పమంటే నో రెస్పాన్స్
- పెరిగే నిత్యావసరాల, గ్యాస్ ధరలపైనా, పెరిగే నిరుద్యోగుల పైన నో రెస్పాన్స్
పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయి కదా అని మన పని మనమ్ చేసుకుపోతుంటే అది మన బలహీనతగా అనుకొనే రాజకీయనాయకులకు, పాలకులకు బుథి వచ్చే / చెప్పే రోజు వస్తుంది.
CREATED BY
MOHIDDIN