Friday, 3 March 2017

అసలేం జరుగుతుంది 
కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేక కార్పొరేట్ వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నాయా ?
ఒక్క సారి  ఆలోచించండి !
  1. బ్యాంకులు 4 పైన డిపాజిట్ ,విత్డ్రాయల్ చేస్తే మినిమం Rs . 150/- పెనాల్టీ వేస్తే  నో  రెస్పాన్స్ 
  2. పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గించినా , మన దేశంలో పెట్రోల్ రేట్లు తాగించక పోయిన నో రెస్పాన్స్ 
  3. నోట్లను నిషేధించి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ఏమి సాధించారో చెప్పమంటే నో రెస్పాన్స్ 
  4. పెరిగే నిత్యావసరాల, గ్యాస్  ధరలపైనా, పెరిగే నిరుద్యోగుల పైన నో రెస్పాన్స్ 

పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయి కదా అని మన పని మనమ్ చేసుకుపోతుంటే అది మన బలహీనతగా అనుకొనే రాజకీయనాయకులకు, పాలకులకు బుథి  వచ్చే / చెప్పే రోజు వస్తుంది. 

CREATED BY

MOHIDDIN


No comments:

Post a Comment